Home » photogallery » telangana »

IMD HYDERABAD PREDICTS 3 DAYS HEAVY RAINS IN TELANGANA YELLOW ALERT ISSUED TO THESE DISTRICTS SK

Telangana Rains: అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది.. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్

Telangana Rains: వర్షాలు, వరదలతో ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూసీ నది ఉప్పొంగడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఐతే ఈ వానల బాధ ఇంకా ఉందని.. మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెప్పింది.