ఐఎండీ హైదరాబాద్ తాజా బులెటిన్ ప్రకారం.. నేడు ఉదయం 08.30 నుంచి రేపు ఉదయం 08.30 వరకు.. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)