ఆగస్టు 17 ఉదయం 08.30 నుంచి ఆగస్టు 18 వరకు...కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. ఇక నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో భారీ వానలు కురవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)