శనివారం రాత్రి 08.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 08.30 వరకు.. వరంగల్, హన్మకొండ, ములుగు, జనగాం, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)