Home » photogallery » telangana »

IMD HYDERABAD FORECASTS 3 DAYS VERY HEAVY RAINS IN THESE TELANGANA DISTRICTS SK

Heavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో 3 రోజులు అతి భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

Telangana Rains: తెలంగాణలో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.