Rain Alert: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌తో పాటు ఈ జిల్లాల్లో నేడు భీకర వర్షాలు

Telangana Rains updates: తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఐతే ఇవాళ కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది.