Kammam Lockdown :లాక్డౌన్ ఏర్పాట్లను పరీశీలించిన ఐజీ నాగిరెడ్డి..తెలంగాణ జిల్లాల్లో మరింత లాక్డౌన్ కఠినం

Kammam Lockdown : కరోనా వైరస్ వ్యాప్తి నివారణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను అత్యంత పకడ్భందిగా అమలు చేస్తున్నట్లు నార్త్ జోన్ ఐజీపీ వై. నాగిరెడ్డి స్పష్టం చేశారు.