Home » photogallery » telangana »

IF YOU HAVE AN ACCOUNT IN THESE BANKS YOU HAVE TO GIVE THE DOCUMENTS OTHER WISE NOT CREDIT TO YOUR ACCOUT RAITHUBANDHU AMOUNT VB

RYTHU BANDHU: రైతులకు ముఖ్య గమనిక.. మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా.. అయితే ఇలా చేయండి.. లేకపోతే డబ్బులు రావు..!

RYTHU BANDHU: జూన్ 15 నుంచి రైతులకు వానాకాలం పెట్టుబడి సాయం కింద బ్యాంక్ ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ కానున్నాయి. అయితే మీకు కింద తెలిపిన బ్యాంకుల్లో ఖాతా ఉంటే మాత్రం ఇలా చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.