Corona treatment in bus : బస్సులోనే ఐసీయూ సేవలు...! ఖమ్మంలో ప్రారంభించిన మంత్రి

Corona treatment in bus : ఇక బస్సుల్లో కూడా కరోనా చికిత్స అందించేందుకు ప్రభుత్వ సహాకరంతో పలు సంస్థలు ముందుకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో వీటి సేవలను కొనసాగిస్తున్నారు..ఈ క్రమంలోనే మొబైల్ ఐసియూ బస్సులను మంత్రి అజయ్ కుమార్ ఖమ్మంలో ప్రారంభించారు.ఈ బస్సులను వెరాస్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో లార్డ్స్‌ చర్చి అందించింది.