కేటీఆర్ అసెంబ్లీలో నిన్న ప్రభుత్వానికి బండి సంజయ్ అంబాసిడర్ అనడంపై ఆయన స్పందించారు. కేటీఆర్...నేను మీ ప్రభుత్వాన్ని దించే వరకు అంబాసిడర్ ను నేనే అని చెప్పారు.. రైతులను, దళితులను మోసం చేసినవ్. రైతు, దళిత సమాజం తరపున నిలబడి కొట్లాడే బ్రాండ్ అంబాసిడర్ నేనే అంటూ ఫైర్ అయ్యారు.