మొదట రూ.20 లక్షలతో తేనె ఉత్పత్తికి కావాల్సిన పెట్టెలను అనూష కొనుగోలు చేశారు. వివిధ కాలాల్లో వాటిని పలు ప్రాంతాలకు మారుస్తూ తేనె ఉత్పత్తి చేస్తోంది.తెలంగాణలోని వికారాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, యాచారం ఇలా అటవీ ప్రాంతాల్లో తేనె పెట్టెలను ఉంచడం ద్వారా నెలకు 600 కిలోల తేనె ఉత్పత్తి చేస్తోంది. (Photo:Face Book)