Home » photogallery » telangana »

HYDERABAD WOMAN DUPED OF 65 LAKHS WHILE SEARCHING FOR WORK FROM HOME SU

Work From Home కోసం గూగుల్‌లో సెర్చ్ చేసిన యువతి.. ఇలా జరుగుతుందని ఊహించి ఉండదు..

Hyderabad: వర్క్ ఫ్రమ్ హోమ్‌ కోసం గూగుల్‌లో వెతికిన ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది.