ఇక హైదరాబాద్లో ఆదివారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)