Home » photogallery » telangana »

HYDERABAD WATER ART NEAR HYDERABAD THESE ARE THE RESERVOIRS SUITABLE FOR TRAVEL VB GH

Visiting Places: హైదరాబాద్‌ సమీపంలో జలకళ.. యాత్రలకు అనువైన జలాశయాలు ఇవే..

Visiting Places: గత కొన్ని రోజుల నుంచి నగరంలో వానలు దంచికొడుతున్నాయి. దీంతో జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. వాటిని చూసేందుకు జనాలు పోటెత్తుతున్నారు. వారాంతంలో ఇలా వెళ్లి వచ్చే కొన్ని సరస్సులు వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.