Telangana jobs: ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యు ఆధారంగా ఎంపిక.. పూర్తి వివరాలు ఇలా..
Telangana jobs: ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యు ఆధారంగా ఎంపిక.. పూర్తి వివరాలు ఇలా..
Telangana jobs: హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, సికింద్రాబాద్ లోని గాధీ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ద్వారా డాక్టర్లను నియామకం చేపడుతున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి తెలిపారు. ఆరు నెలల కాలానికి కోవిడ్ వైద్య సేవలు అందించేందుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు హాజరుకావాలని ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, సికింద్రాబాద్ లోని గాధీ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ద్వారా డాక్టర్లను నియామకం చేపడుతున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఆరు నెలల కాలానికి కోవిడ్ వైద్య సేవలు అందించేందుకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు హాజరుకావాలని ఓ ప్రకటనలో తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
www.hyderabad.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకోని.. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
దరఖాస్తులతో ఈనెల 20, 21న ప్యాట్నీలోని హరిహర కళాభవన్లో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)