ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana: హైదరాబాద్ లో మోదీకి వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం..ఈసారి ఎందుకంటే?

Telangana: హైదరాబాద్ లో మోదీకి వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం..ఈసారి ఎందుకంటే?

Modi Posters: తెలంగాణలో పోస్టర్ పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి. తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెళ్లడం కలకలం రేపుతున్నాయి. ఉప్పల్ లోని మెట్రోపిల్లర్లకు ఈ పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. ఇంతకీ ఆ పోస్టర్లలో ఏం ఉందంటే?

Top Stories