వైకుంఠక్షేత్రంలో నిర్వహించినట్లుగానే తిరుమలేశుడికి నిత్య కైంకర్యాలు, పూజాది కార్యక్రమాలు, సేవలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటలకు స్వామికి సుప్రభాత సేవ నిర్వహించారు. 6.30 గంటల నుంచి గంట పాటు స్వామికి తోమాల సేవ, కొలువు చేపట్టారు. (Photo Credit:Twitter)