Home » photogallery » telangana »

HYDERABAD VACCINE SUPPLY THROUGH DRONE PILOT PROJECT STARTED FROM VIKARABAD IN TELANGANA VS

Vaccine supply : డ్రోన్ల ద్వార వ్యాక్సిన్.. జిల్లా కేంద్రాల నుండి పీహెచ్‌సీలకు

speed Delivery :మే ఒకటి నుండి వ్యాక్సిన్ అన్ని వయస్సుల వారికి అందివ్వనుండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. వ్యాక్సిన్‌ వేస్టేజ్ కాకుండా సకాలంలో మారుమూల ప్రాంతాలకు చేరేందుకు డ్రోన్లను ఉపయోగించనుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సిన్లు ఇంటివద్దకే అందించడంతో పాటు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కూడ డ్రోన్లు ఉపయోగపడతాయని భావించింది.