Home » photogallery » telangana »

HYDERABAD UPASANA KONIDELA AGREES TO PROVIDE FREE MEDICAL CARE ON BEHALF OF THE APOLLO FOUNDATION TO FOREST STAFF LOOKING AFTER WILDLIFE SNR

Hyderabad | Upasana: అపోలో హాస్పిటల్స్‌లో ఇకపై వారికి ఉచిత వైద్యసేవలు .. మాటిచ్చిన ఉపాసన

Hyderabad | Upasana: మెగాస్టార్ కోడలు ఉపాసన మెగా మనసున్న మనిషి అని నిరూపించుకున్నారు. నిన్నటి వరకు వన్యప్రాణుల సంరక్షణ కోసం సహకారం అందిస్తున్న ఉపాసన ఇప్పుడు వన్యప్రాణుల సంరక్షణలో గాయపడిన, లేక అనారోగ్యం పాలైన ఫారెస్ట్ సిబ్బందికి అపోలో హాస్పిటల్స్‌లో ఉచిత వైద్య సేవలందిస్తామని మాటిచ్చారు.