మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ఇవాళ తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,060 స్థాయికి చేరుకుంది. పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన ప్రసంగాన్ని ముగించే సమయానికి రికార్డు స్థాయికి చేరుకుంది. దిగుమతి సుంకాన్ని పెంచాలని నిర్ణయించినట్లు ప్రకటించడంతో.. గోల్డ్, వెండి ధరలు రికార్డుస్థాయికి పెరిగాయి.