పోలీసులు తెలిపిన వివరాలు.. ఫలక్నుమా అచ్చిరెడ్డినగర్కు చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ పర్వేజ్(23) అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే అదే మహిళకు గుల్జార్నగర్కు చెందిన షేక్ అబ్బాస్(25)తో కూడా సంబంధం ఉంది. మహిళతో అబ్బాస్ ఏడాదిన్నరగా బంధాన్ని కొనసాగిస్తున్నాడు.(ప్రతీకాత్మక చిత్రం)