Home » photogallery » telangana »

HYDERABAD TSRTC IS INCREASING THE NUMBER OF EXTRA TRIPS AND NIGHT SERVICES FOR TRAVELERS IN HYDERABAD EVERY MONDAY SNR

Hyderabad | TSRTC : ప్రతి సోమవారం ప్రయాణికులకు ఇకపై ఆ సౌకర్యం ఉంటుంది ..గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్‌ ఆర్టీసీ

Hyderabad | TSRTC: తెలంగాణ ప్రగతి రథచక్రాలను పరుగులు పెట్టించి ఆదాయం పెంచుకునే పనిలో పడ్డారు అధికారులు. మండే చాలెంజ్ పేరుతో ప్రతి సోమవారం స్టూడెంట్స్, ఉద్యోగులకు మెరుగైన రవాణా సేవలు అందించడం కోసం నగరం పరిధిలోని అన్నీ డిపోల్లో అదనపు ట్రిప్పులు, అర్ధరాత్రి వరసు బస్సులను నడుపుతున్నారు.