ప్రస్తుతం హైదరాబాద్-విజయవాడ రూట్లో ప్రతి రోజూ 120 బస్సులను నడిపిస్తోంది. ఇందులో సూపర్‌లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్, లహరి వంటి బస్సు సర్వీసులున్నాయి. ఐతే ఇవన్నీ డీజిల్‌తోనే నడుస్తాయి. ఈనేపథ్యంలో ఆ మార్గంలో విద్యుత్ బస్సులను తీసుకురావాలని నిర్ణయించింది.(ప్రతీకాత్మక చిత్రం)