హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

TS RTC : పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్ న్యూస్ ... దసరా స్పెషల్ ఏమిటంటే

TS RTC : పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్ న్యూస్ ... దసరా స్పెషల్ ఏమిటంటే

TS RTC: ఈసారి దసరా సెలవులు ఎక్కువ రోజులు రావడం కారణంగా చాలా మంది హైదరాబాద్‌లో ఉండే వారితో పాటు చుట్టు పక్కల నివసించే వారు స్వగ్రామాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అలాంటి వారి కోసమే టీఎస్‌ ఆర్టీసీ 3500 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

Top Stories