CM KCR Telangana Bavan : పార్టీ కార్యవర్గ సమావేశం.. టార్గెట్.. హుజూరాబాద్ దళితబంధు దిశానిర్ధేశనం

CM KCR Telangana Bavan : టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర క‌మిటీ స‌మావేశం ఆ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న తెలంగాణ భ‌వ‌న్‌లో ప్రారంభ‌మైంది. స‌మావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చర్చించనున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, ఇందుకు తేదీల ఖరారు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.