TRS party formation day : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

TRS party: టీఆర్ఎస్ పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాంబరంగా నిర్వహించారు. ఏప్రిల్ 27 2001న జలదృశ్యంలో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం నేడు రెండవసారి అధికారంలోకి వచ్చింది.