Home » photogallery » telangana »

HYDERABAD TRAFFIC POLICE ANNOUNCED TRAFFIC DIVERSION AT BAHADURPURA JUNCTION UP TO 90 DAYS HERE ALTERNATIVE ROUTES NS

Hyderabad Traffic: హైదరాబాద్ లోని వాహనదారులకు అలర్ట్.. ఆ జంక్షన్‌లో 90 రోజుల పాటు ట్రాఫిక్ దారిమళ్లింపు.. పూర్తి వివరాలివే

హైదరాబాద్ మహానగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ దారి మళ్లింపును చేపడుతున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.