అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఖైరతాబాద్, బషీర్‌బాగ్, రవీంద్రభారతి, మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, ఎంజే మార్కెట్, నాంపల్లిలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.