మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహ నిశ్చితార్ధం స్నికితతో ఘనంగా జరిగింది.
హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు హాజరయ్యారై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
కార్యక్రమానికి వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
వల్లభనేని బాలశౌరి కుమారుడి నిశ్చితార్థ వేడుకలో చిరంజివీ దంపతులు
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో వైసీపీ ఎమ్మెల్యేలు ఫోటోలు దిగారు.
మెగాస్టార్ చిరంజీవితో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
మెగాస్టార్ చిరంజీవితో వైసీపీ ఎమ్మెల్యేలు
...