MLA Rajasingh: తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. తనకు పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కు లేఖ రాశారు. రాజాసింగ్ (File Photo Credit:Twitter)