ఆ దంపతులకు ఇటి పక్కన ఉండే వాళ్లు సపరిచితులు. బాగానే వాళ్లు.. వీళ్లు కలిసి ఉంటారు. ఓ రోజు రొట్టెలు ఇచ్చి వస్తానని వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. తన భర్త ఆమె కోసం ఎంత ఎదురు చూసినా లాభం లేకుండా పోయింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. (ప్రతీకాత్మక చిత్రం)