హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు రూ. 600 కోట్ల మేరకు పెండింగ్ చలాన్లు (Pending challans) ఉన్నాయని పోలీస్ శాఖ (Police department) గుర్తించింది. దీంతో ఎలాగైన జరిమానా వసూలే చేయాలని మార్చి 1 నుండి 31వ తేదీ లోపుగా పెండింగ్ చలాన్లు చెల్లించే వారికి డిస్కౌంట్ (Discount) ఇచ్చింది పోలీస్ శాఖ.