హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Corona free Treatment: వారికి నిమ్స్ లో కరోనాకు ఉచిత చికిత్స.. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం..

Corona free Treatment: వారికి నిమ్స్ లో కరోనాకు ఉచిత చికిత్స.. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం..

Corona free Treatment: కరోనా బారిన పడిన వైద్యులకు నిమ్స్ లో ఉచిత చికిత్స అందించనున్నట్లు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిమ్స్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.

Top Stories