హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

HYD: తెలంగాణ ప్రజలకు వెదర్ అలెర్ట్..పెరగనున్న చలి తీవ్రత..ఈ జిల్లాలకు అలెర్ట్!

HYD: తెలంగాణ ప్రజలకు వెదర్ అలెర్ట్..పెరగనున్న చలి తీవ్రత..ఈ జిల్లాలకు అలెర్ట్!

తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బుధవారం నుండి రాబోయే ఐదు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనితో ఫిబ్రవరిలో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉండనుంది. (M.Balakrishna,News18,Hyderabad)

Top Stories