Home » photogallery » telangana »

HYDERABAD TELANGANA TRANSPORT DEPARTMENT IS PLANNING TO LEVY ROAD SAFETY CESS ON NEW VEHICLES SNR

Vehicle tax:కొత్త వాహనాలు కొనేవాళ్లకు షాక్..ఇకపై ఆ ట్యాక్స్‌ కూడా కట్టాల్సిందే

Telangana:తెలంగాణలోని వాహనదారులపై మరో భారం పడనుంది. కొత్తగా కొనుగోలు చేసే పర్సనల్, కమర్షియల్ వాహనాలపై రవాణాశాఖ రోడ్డు సేఫ్టీ సెస్ పేరుతో ట్యాక్స్ వసూలు చేయాలని నిర్ణయించింది. అతి త్వరలోనే అది అమల్లోకి రానుంది.