హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana New Secretariat: సెక్రెటేరియేట్ లో జరిగింది ప్రమాదమా లేక నరబలా? హైకోర్టులో KA పాల్ పిల్

Telangana New Secretariat: సెక్రెటేరియేట్ లో జరిగింది ప్రమాదమా లేక నరబలా? హైకోర్టులో KA పాల్ పిల్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సెక్రెటేరియేట్ లో ఫిబ్రవరి 3న అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ అగ్నిప్రమాదంపై పెద్ద హైడ్రామా కొనసాగింది. ఇది మాక్ డ్రిల్ అని పోలీసులు చెబుతుండగా..స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక సచివాలయంలో అగ్నిప్రమాదం ఘటన తెలంగాణ హైకోర్టుకు చేరింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ హైకోర్టును పిల్ వేశారు.

Top Stories