హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana | KCR: నల్గొండ జిల్లాకు తెలంగాణ సీఎం .. యాదాద్రి పవర్ ప్లాట్ పనుల్ని పరిశీలించనున్న కేసీఆర్

Telangana | KCR: నల్గొండ జిల్లాకు తెలంగాణ సీఎం .. యాదాద్రి పవర్ ప్లాట్ పనుల్ని పరిశీలించనున్న కేసీఆర్

Telangana | KCR: రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ జిల్లా దామరచర్లలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విద్యుత్‌ థర్మల్ పవర్ ప్లాంట్ పనుల నిర్మాణం ఎంత వరకు వచ్చిందనే విషయాన్ని పరిశీలించనున్నారు సీఎం కేసీఆర్. అలాగే ఎప్పటిలోగా పూర్తి చేయాలనే విషయంపై అధికారులకు సూచనలు చేయనున్నారు సీఎం.

Top Stories