ఈ పర్యటనలో ముందుగా మహరాష్ట్ర సీఎం, శివసేన అధ్యకుడు ఉద్ధవ్థాక్రేతో భేటీ అవుతారు కేసీఆర్ అనంతరం థాక్రే నివాసం వర్షాలోనే భోజనం చేయనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆయన వెంటే వెళ్లే టీంకు ఉద్దవ్ థాక్రే భోజనానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే.