Home » photogallery » telangana »

HYDERABAD TELANGANA CM KCR INAUGURATED POLICE COMMAND CONTROL CENTER IN HYDERABAD SNR 2

Hyderabad : కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో నేరాలకు చెక్ .. పోలీసింగ్ వ్యవస్థ బలంగా ఉంటేనే ప్రజలకు రక్షణ: కేసీఆర్

Telangana: హైదరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్‌ కంట్రోల్ సెంటర్‌ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పోలీసింగ్ వ్యవస్థ బలంగా ఉంటేనే సమాజం, ప్రజలకు భద్రత, రక్షణ ఉంటుందన్నారు సీఎం కేసీఆర్.