రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పిన మంత్రి నిరంజన్‌రెడ్డి వరికి బదులుగా రైతులు పత్తి, పప్పు ధాన్యాలు, వేరుశనగ, ఆవాలు, నువ్వులు, పొద్దుతిరుగడు వంటి నూనె గింజలు, మినుములు, పెసర సాగుకుపై మక్కువ చూపాలన్నారు. (ప్రతీకాత్మకచిత్రం)