Free Wifi: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఉచితంగానే వైఫై సేవలు ఉపయోగించుకోవచ్చు.. వివరాలివే..

Free Wifi: హైదరాబాద్‌ నగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నగరంలో ఏ మూలకు వెళ్లిన ఇంటర్నెట్ సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. దీనిని ఆగస్టు 4 న కొత్త హాట్‌స్పాట్‌ సెంటర్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.