MET Gala 2021: మెట్ గాలాలో మెరిసిన ఏకైక ఇండియన్ సుధారెడ్డి.. ఈమె ఎవరో తెలుసా..? ఆమె ధరించిన గౌన్ వెరీ స్పెషల్

Meg Gala 2021: న్యూయార్క్ నగరంలో మెట్ గాలా సందడిగా సాగింది. హాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో పాటు.. ప్రపంచ దేశాల నుంచి అందగత్తెలు పాల్గొనే ఈ ఈవెంట్ లో.. భారత దేశం నుంచి సుధారెడ్డి ఒక్కరే తళుక్కుమన్నారు.. ఇంతకీ ఈ సుధారెడ్డి ఎవరో తెలుసా..? ఆమె ధరించిన గౌను కూడా ఎంతో ప్రత్యేకంగా నిలిచింది..