HYDERABAD SOUTH CENTRAL RAILWAY CANCELLED TRAINS DUE TO LACK OF PASSENGERS VB
South Central Railway: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఆ రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం..
South Central Railway: కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి విపరీతంగా ఉండటంతో చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఏదైనా పని ఉంటే సొంత వాహనాలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రజారవాణా ప్రయాణికులు లేక విలవిల్లాడిపోతుంది. కనుక దీనిపై దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు లేని కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేసింది.
కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి విపరీతంగా ఉండటంతో చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 14
ఏదైనా పని ఉంటే సొంత వాహనాలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రజారవాణా ప్రయాణికులు లేక విలవిల్లాడిపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 14
కనుక దీనిపై దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు లేని కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 14
ఏప్రిల్ 28 నుంచి జూన్ 1 మధ్య నడిచే రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 14
అవి సికింద్రాబాద్-కర్నూలు ఎక్స్ప్రెస్, నరసాపురం-నిడదవోలు, నిడదవోలు-నరసాపురం ఎక్స్ప్రెస్ రైళ్లు, సికింద్రాబాద్-బీదర్ ఎక్స్ప్రెస్, బీదర్-హైదరాబాద్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 14
అదే విధంగా ఏప్రిల్ 29 నుంచి జూన్ 1 వ తేదీ వరకు కర్నూలు-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైలు ను రద్ధు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 14
ఈనెల 30-మే 28 మధ్య సికింద్రాబాద్-ముంబై ఎల్టీటీ, మైసూర్-రేణిగుంట ఎక్స్ప్రెస్, వచ్చేనెల 1-మే 29 మధ్య రేణిగుంట-మైసూర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 14
దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు తమ ప్రయాణాలకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 14
జూన్ మొదటి తేదీ వరకు రైళ్ల రాకపోకలు అంతరాయం ఉంటుందని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 14
రద్దు చేసిన రైళ్ల రాకపోకలు మళ్లీ ఎప్పుడు పునరుద్దరిస్తారో ప్రకటన ద్వారా తెలియజేస్తామన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)