Home » photogallery » telangana »

HYDERABAD SIDDIPET YOUTH ARRESTED FOR HACKING TABLE TENNIS PLAYER NAINA JAISWAL SOCIAL MEDIA PAGE AND HARASSING HER ONLINE SNR

Cyber crime : టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌ నైనా జైస్వాల్‌కు ఆ టైపు వేధింపులు.. పోకిరిని పట్టుకున్న పోలీసులు

Naina Jaiswal:ఫేమస్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌కి ఆన్‌లైన్ వేధింపులు తప్పలేదు. ఆమె సోషల్ మీడియా పర్సనల్‌ పేజ్‌ని హ్యాక్ చేసి..టార్చర్ పెట్టడంతో ఆ క్రీడాకారిణి సైబర్ క్రైమ్‌ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో అరెస్ట్ చేశారు.