ఈ నెలలోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ రైలును ప్రారంభించనునన్నట్లు సమాచారం. సికింద్రాబాద్ నుంచి నడికుడి, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా తిరుపతి వరకు.. ఈ రైలును నడిపేందుకు ట్రయల్రన్కు ఏర్పాట్లు చేస్తున్నారట.(ప్రతీకాత్మక చిత్రం)