మొత్తం 662 కి.మీ. దూరాన్ని ఎనిమిదిన్నర గంటల్లో పూర్తి చేస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్-వందేభారత్ రైలు సగటు వేగం గంటకు 77 కి.మీ. ఐతే గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సగటు వేగం ఇంత తక్కువగా ఉండడమేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)