సికింద్రాబాద్ నుంచి వెళ్లేటప్పుడు.. నల్గొండకి ఉదయం 07:19, గుంటూరుకి 09.45, ఒంగోలుకి 11:09, నెల్లూరుకి 12.29కి చేరుకుంటుంది. తిరుపతి నుంచి వచ్చేటప్పుడు... నెల్లూరుకి సాయంత్రం 05:20కి, ఒంగోలుకి 06:30కి, గుంటూరుకి రాత్రి 07:45, నల్గొండకి రాత్రి 10:10కి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)