హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Samantha: హైదరాబాద్ కాకుండా...అక్కడ కాస్ట్లీ ఇళ్లు కొన్న సమంత.. ఎన్నికోట్లంటే?

Samantha: హైదరాబాద్ కాకుండా...అక్కడ కాస్ట్లీ ఇళ్లు కొన్న సమంత.. ఎన్నికోట్లంటే?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకొని హ్యాపీగా ఉంది. ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఇప్పుడు సామ్ ఎంతో సంతోషంగా ఉందని చెబుతున్నాయి. అయితే సమంత తాజాగా ఓ కొత్త ఇంటిని హైదరాబాద్‌లో కాకుండా వేరేచోట కొనిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Top Stories