ఈ కార్తీకమాసం రోజుల్లో ఆర్టీసీ నడుపుతున్న స్పెషల్ బస్సులు, పుణ్యక్షేత్రాల సందర్శనకు తిప్పుతున్న సర్వీసులు ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్ బస్‌స్టేషన్, జంటనగరాల్లోని ఏటీబీ ఏజెంట్ల వద్ద, ఆన్లైన్ ద్వారా సంప్రదించవచ్చు, టికెట్లు బుక్ చేసుకోవచ్చు.(FILE PHOTO)