హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఓల్డ్ సిటీ, ఎయిర్ పోర్టు వరకు మెట్రోరైలు..!

హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఓల్డ్ సిటీ, ఎయిర్ పోర్టు వరకు మెట్రోరైలు..!

హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో రైలు విస్తరణకు రూ.2,500 కోట్లు కేటాయింపులు చేసింది. హైదరాబాద్ వాసులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో మెట్రో సేవల్ని పొడగిస్తున్నట్లు పేర్కొంది. పాతబస్తీకి మెట్రోసేవలను పొడిగించడంతోపాటు విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీతో సహా హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం రూ.2,500 కోట్లు కేటాయించింది.

Top Stories